శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకీ రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమ నంబియార్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై మంచి పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో థియేటర్ ఓనర్‌గా శ్రీ విష్ణు కనిపించనున్నాడు. సీనియర్ హీరోయిన్ రాధిక ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కాబోతుంది.
Source link
Comrade Kalyan Movie: హిలేరియస్‌గా 'కామ్రేడ్ కళ్యాణ్' ట్రైలర్.. శ్రీ విష్ణు టైమింగ్ వేరే లెవల్!
