‘అమృతం’ ధారావాహిక, బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు, రచయిత హర్షవర్ధన్ (Harshavardhan) అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్గా తీసుకొస్తున్న ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు రియాలిటీ షోలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ఇంటర్నేషనల్ మైండ్ గేమ్ షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలలో హర్షవర్ధన్ ఒకరుగా పరిచయమయ్యారు.
Source link
