బాదం, వాల్నట్స్, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఎండుద్రాక్ష, అత్తిపండు, ఖర్జూరం వంటి ఎండిన పండ్లలో కూడా ఫైబర్, సహజ చక్కెరలు, ఇతర పోషకాలు లభిస్తాయి. అయితే వీటిలో కొన్ని ఎక్కువ కేలరీలు కలిగి ఉండటంతో పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.
Source link
Dry Fruits: బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం, .. ఏ డ్రై ఫ్రూట్ ఎప్పుడు తినాలి?.. పూర్తి వివరాలు ఇవే!
