ప్రభన్యూస్

Fish Recipe: ఎండు చేపల పులుసు ఇలా చేస్తే.. చికెన్, మటన్ కూడా పనికిరావు.. టేస్ట్ అదిరిపోతుంది! |

ఈ కూర తయారీకి 100 గ్రాముల ఎండు చేపలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు, 4 టేబుల్ స్పూన్ల నూనె, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, నీళ్లు, కొత్తిమీర అవసరం. ముందుగా చింతపండును ఒక గిన్నెలో వేసి, అది పూర్తిగా మునిగేంత నీళ్లు పోసి సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి.ఈ కూర తయారీకి 100 గ్రాముల ఎండు చేపలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు, 4 టేబుల్ స్పూన్ల నూనె, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, నీళ్లు, కొత్తిమీర అవసరం. ముందుగా చింతపండును ఒక గిన్నెలో వేసి, అది పూర్తిగా మునిగేంత నీళ్లు పోసి సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి.

ఈ కూర తయారీకి 100 గ్రాముల ఎండు చేపలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు, 4 టేబుల్ స్పూన్ల నూనె, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, నీళ్లు, కొత్తిమీర అవసరం. ముందుగా చింతపండును ఒక గిన్నెలో వేసి, అది పూర్తిగా మునిగేంత నీళ్లు పోసి సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 October 2026, 2:07 pm Digital Edition : Prabhanews