ప్రభన్యూస్

NPS Vs PPF Vs EPF: అధిక పన్నులు చెల్లిస్తున్నారా? ట్యాక్స్ ఆదా చేయడానికి ఏ పథకం బెస్ట్? తెలుసుకోండి

NPS Vs PPF Vs EPF | ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ కొనసాగుతున్న సమయంలో రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్న వారు తమ పెట్టుబడులను మరోసారి పరిశీలిస్తున్నారు. పన్ను ఆదా చేయడంతో పాటు భవిష్యత్తుకు నిధి సమకూర్చుకోవాలనుకునే వారికి ఎన్‌పీఎస్, పీపీఎఫ్, ఈపీఎఫ్ వంటి పథకాలు ముఖ్యమైన ఎంపికలుగా ఉన్నాయి. అయితే ఈ మూడు పథకాల్లో పన్ను ప్రయోజనాలు, రాబడులపై పన్ను విధానం, డబ్బు తీసుకునే నిబంధనల్లో తేడాలు ఉన్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 1:35 am Digital Edition : Prabhanews