నర్సరీ నుంచి మొక్కలు కొనకుండా ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన మొక్కల నుంచే కొత్త మొక్కలను పెంచుకోవచ్చు. సరైన కట్టింగ్ పద్ధతిలో కొమ్మను ఎంపిక చేసి, తడి మట్టిలో నాటితే బంతి వంటి పూల మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు.
Source link
నర్సరీలకు వెళ్లే ఖర్చు మిగిలినట్లే.. ఒక్క కొమ్మతో ఇంట్లోనే వందల కొత్త మొక్కలను ఇలా పెంచేయండి!
