Last Updated:
Natukodi Pulusu Ragi Sangati: నాటుకోడి పులుసు, రాగిముద్ద కాంబినేషన్ రాయలసీమ వంటకాల్లో ఎంతో ప్రత్యేకం. నాటుకోడి ముక్కలు మెత్తగా ఉడికేలా, పులుసు చిక్కగా వచ్చేలా పాటించాల్సిన మెలకువలతో పాటు రాగిముద్ద ఉండలు లేకుండా వెన్నలా మెత్తగా తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం.
