దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబై తిలక్ నగర్‌లోని ‘స్వస్తిక్ హైట్స్’ బిల్డింగ్ నివాసితులు కూడా తమ సొసైటీకి చెందిన స్మిత్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.
Source link
