‘తెల్లకాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో హర్ష్ రోషన్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా యువత, ప్రేమ, చిన్న వయసులో చేసే తప్పుల చుట్టూ సాగే కథగా రూపొందింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హర్ష్ రోషన్ మాట్లాడిన పూర్తి స్పీచ్‌ను ఈ వీడియోలో చూడండి.
Source link
Hero Harsh Roshan Emotional Speech : హీరో హర్ష్ రోషన్ ఎమోషనల్ స్పీచ్!
