రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రూపొందించిన నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్లో రెండో ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇందులో భారత్లో రైల్వే వ్యవస్థను బ్రిటీషర్లు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారని విజయ్, రష్మిక వివరించారు. విభిన్నమైన ప్రమోషన్లతో ‘రణబాలి’పై అంచనాలు పెరుగుతున్నాయి.
Source link
Ranabali: చరిత్రలో దాగిన మరో నిజం.. బ్రిటీషర్లు రైల్వేలు ఎందుకు నిర్మించారో తెలుసా? ‘రణబాలి’ రెండో ఎపిసోడ్లో కీలక విషయాలు..!
