Last Updated:
Plants to Keep in Bedroom: మీకు రాత్రిపూట నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే మీ రోజువారీ దినచర్య మాత్రమే కాకుండా పడకగది వాతావరణం కూడా ముఖ్యమైనది కావచ్చు. తక్కువ కాంతి, ప్రశాంతమైన వాతావరణం, నిద్రపోయే ముందు మొబైల్ , టీవీకి దూరంగా ఉండటంతో పాటు కొన్ని మంచి నిద్రకు దోహదపడేలా పడకగదిని ఆహ్లాదకరంగా మార్చడంలో మొక్కలు సహాయపడతాయి.
