ప్రభన్యూస్

Special Trains: తిరుపతికి 4,298 బెర్తులు, అరుణాచలానికి 2,791 బెర్తులు ఖాళీ… ఈ రైళ్లల్లో ఈజీగా బుకింగ్ | Tirupati Arunachalam Special Trains |

Tirupati train ticket booking, Tirupati special trains 2026, Tirupati railway ticket availability, South Central Railway special trains, festival season train booking, Tiruchanur train tickets, railway updates, తిరుపతి రైలు టికెట్ బుకింగ్, పండుగల ప్రత్యేక రైళ్లు, రైల్వే టికెట్ ముందస్తు రిజర్వేషన్, తిరుచానూరు రైలు సర్వీసులు, తెలంగాణ ప్రత్యేక రైళ్లు, రైళ్లలో ఖాళీ బెర్తులు, పండుగ ప్రయాణానికి రైలు టికెట్లుTirupati train ticket booking, Tirupati special trains 2026, Tirupati railway ticket availability, South Central Railway special trains, festival season train booking, Tiruchanur train tickets, railway updates, తిరుపతి రైలు టికెట్ బుకింగ్, పండుగల ప్రత్యేక రైళ్లు, రైల్వే టికెట్ ముందస్తు రిజర్వేషన్, తిరుచానూరు రైలు సర్వీసులు, తెలంగాణ ప్రత్యేక రైళ్లు, రైళ్లలో ఖాళీ బెర్తులు, పండుగ ప్రయాణానికి రైలు టికెట్లు

తిరుపతి, తిరుచానూరు, నరసాపూర్, కాకినాడ వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రత్యేక రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్, వరంగల్ మీదుగా గురువారాల్లో నడిచే ట్రైన్ నంబర్ 07814 జల్నా-తిరుపతి రైలులో అక్టోబర్ 8న 340 బెర్తులు, అక్టోబర్ 15న 551, అక్టోబర్ 22న 403, అక్టోబర్ 29న 709, నవంబర్ 5న 703, నవంబర్ 12న 249, నవంబర్ 19న 597, నవంబర్ 26న 746 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్, వరంగల్ మీదుగా మంగళవారాల్లో నడిచే ట్రైన్ నంబర్ 07603 నాందేడ్-తిరుచానూరు రైలులో అక్టోబర్ 6న 637 బెర్తులు, అక్టోబర్ 13న 741, అక్టోబర్ 20న 967, అక్టోబర్ 27న 966 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 3న 986, నవంబర్ 10న 653, నవంబర్ 17న 932, నవంబర్ 24న 993 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 September 2026, 2:02 pm Digital Edition : Prabhanews