LPG Gas Cylinder: సబ్సిడీ రాదు… ఇంటికి గ్యాస్ సిలిండర్ కూడా రాదు… వెంటనే ఈ పని చేయండి | LPG Gas Cylinder Subsidy Deadline |

LPG subsidy latest update, LPG Aadhaar authentication 2026, LPG subsidy eligibility, LPG subsidy deadline October 1, LPG e-KYC online, Indane subsidy update, Bharatgas subsidy news, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తాజా సమాచారం, ఆధార్ బయోమెట్రిక్ కేవైసీ ఎలా చేయాలి, ఎల్పీజీ సబ్సిడీ గడువు ఎప్పుడు, గ్యాస్ సబ్సిడీ అర్హత వివరాలు, ఇంటి నుంచే గ్యాస్ ఈ-కేవైసీ, ఇండేన్ గ్యాస్ తాజా అప్‌డేట్, భారత్ గ్యాస్ సబ్సిడీ సమాచారంLPG subsidy latest update, LPG Aadhaar authentication 2026, LPG subsidy eligibility, LPG subsidy deadline October 1, LPG e-KYC online, Indane subsidy update, Bharatgas subsidy news, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తాజా సమాచారం, ఆధార్ బయోమెట్రిక్ కేవైసీ ఎలా చేయాలి, ఎల్పీజీ సబ్సిడీ గడువు ఎప్పుడు, గ్యాస్ సబ్సిడీ అర్హత వివరాలు, ఇంటి నుంచే గ్యాస్ ఈ-కేవైసీ, ఇండేన్ గ్యాస్ తాజా అప్‌డేట్, భారత్ గ్యాస్ సబ్సిడీ సమాచారం

ఇక పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చెబుతున్న ప్రకారం 2026 సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు బీఏఏ పూర్తి చేశారు. ఇది మొత్తం వినియోగదారుల్లో 89.9 శాతం. మొదట బీఏఏ పూర్తి చేయడానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత గడువును పలుమార్లు పొడిగించారు. జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 7 తేదీల వరకు గడువు పెంచారు. చివరగా 2026 సెప్టెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చారు. 2023 అక్టోబర్ నుంచి ఓఎంసీలు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు పంపించారు. బీఏఏ పూర్తి చేయని వినియోగదారులను డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ సిబ్బంది వ్యక్తిగతంగా కూడా సంప్రదించారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 September 2026, 12:45 pm Digital Edition : Prabhanews