విశిష్ట నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో, శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble). ఆర్కా మీడియా వర్క్స్ – షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై ఎస్.ఎస్. కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది.
Source link
