Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక పురోగతి నమోదైంది. మహారాష్ట్రలో తొలిసారిగా భారీ స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. 1,300 కిలోమీటర్ల దూరం నుంచి తరలించిన ఈ బ్రిడ్జితో ప్రాజెక్టు పనులు మరింత వేగంగా సాగుతున్నాయి.
Source link
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు… 1,405 టన్నుల భారీ బ్రిడ్జి ఏర్పాటు
