గతవారం ప్రీమియర్లతో రిలీజైన ది ప్యారడైజ్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. చెప్పాలంటే ప్రీమియర్ షో చూసిన వాళ్లు చాలా మంది సినిమాపై ఫ్లాప్ అని ముద్ర వేశారు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఆడియెన్స్‌కు నచ్చింది.. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ చేసింది.
Source link
The Paradise Movie: రిలీజైన 4 రోజుల్లోనే లాభాల్లోకి 'ది ప్యారడైజ్' మూవీ… ఫ్లాప్ అన్నారు కదరా.. దిమ్మతిరిగే లాభాలు వచ్చేశాయి!
