ఇన్వర్టర్ను సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయకపోతే లేదా బ్యాటరీ నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ ఛార్జింగ్ సమయంలో వేడి, విద్యుత్ కనెక్షన్లు, కొన్ని బ్యాటరీల్లో గ్యాస్ ఉత్పత్తి వంటి అంశాలను జాగ్రత్తగా గమనించాలి.
Source link
Inverter Blast: ఇంట్లో ఇన్వర్టర్ ఉందా?.. పొరపాటున కూడా దాని పక్కన ఈ వస్తువులు పెట్టొద్దు.. పేలుతుంది!
