సాధారణంగా ఒక సినిమా విడుదలైన కొన్ని వారాల తర్వాత థియేటర్లలో కలెక్షన్లు క్రమంగా తగ్గిపోతుంటాయి. కానీ ‘హనుమాన్ అంశ్’ మాత్రం ఇందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.
Source link
Hanuman Ansh: రూ.400 కోట్ల కలెక్షన్ల దిశగా ‘హనుమాన్ అంశ్’.. 50 రోజులు దాటినా తగ్గని జోరు!
