చాలామంది వెంటనే ఏదో ఒక గుడ్డతో అద్దాలను తుడిచేస్తుంటారు. కానీ సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే లెన్స్‌పై గీతలు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోటింగ్ ఉన్న లెన్స్‌లను జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
Source link
Sunglasses Tips: సన్‌గ్లాసెస్ లెన్స్‌లపై మురికి, చెమట పేరుకుపోయిందా?.. మెరిసిపోవాలంటే ఈ క్లీనింగ్ ట్రిక్ ట్రై చేయండి!
