‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ వేడుకలో ఒక దివంగత రచయిత కుమారుడి పరిస్థితి తెలుసుకున్న మోహన్ బాబు, ఆ యువకుడికి తన మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో ఎం.ఫార్మసీ (M.Pharmacy) పూర్తి ఉచిత విద్య మరియు హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని వేదికపైనే ప్రకటించారు.#mohanbabu #nani #tollywood
Source link
