అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ విషయంలో కీలక మార్పు రాబోతోంది. సిలిండర్ బుకింగ్, డెలివరీ మాత్రం కొనసాగుతాయి.. కానీ ఓ ముఖ్యమైన ప్రక్రియ పూర్తి చేయకపోతే ప్రతి సిలిండర్‌పై లభించే రూ.210 సబ్సిడీ ఆగిపోవచ్చు.
Source link
LPG Cylinder: అక్టోబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్‌పై కేంద్రం కొత్త నిబంధనలు.. వీరికి సిలిండర్‌పై రూ.210 సబ్సిడీ..!
