ప్రభన్యూస్

Bank Strike 2026: బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ATM లావాదేవీలపై ఛార్జీలు రద్దు! |

బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బీసీ పాయింట్, యూపీఐ వంటి 24 గంటల డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని కస్టమర్లను కోరింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. పాత తరం ప్రైవేట్ బ్యాంకు కర్ణాటక బ్యాంక్ శాఖలు, కార్యాలయాల సాధారణ కార్యకలాపాలపై ప్రభావం ఉండొచ్చని తెలిపింది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు సాధారణ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి.బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బీసీ పాయింట్, యూపీఐ వంటి 24 గంటల డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని కస్టమర్లను కోరింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. పాత తరం ప్రైవేట్ బ్యాంకు కర్ణాటక బ్యాంక్ శాఖలు, కార్యాలయాల సాధారణ కార్యకలాపాలపై ప్రభావం ఉండొచ్చని తెలిపింది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు సాధారణ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బీసీ పాయింట్, యూపీఐ వంటి 24 గంటల డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని కస్టమర్లను కోరింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. పాత తరం ప్రైవేట్ బ్యాంకు కర్ణాటక బ్యాంక్ శాఖలు, కార్యాలయాల సాధారణ కార్యకలాపాలపై ప్రభావం ఉండొచ్చని తెలిపింది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు సాధారణ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 September 2026, 8:22 am Digital Edition : Prabhanews