భారీ వర్షాల కారణంగా సిక్కింలోని రింబీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 30కుపైగా ఇళ్లు ప్రభావితమయ్యాయి. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Source link
Massive Landslide Triggers Concern In Sikkim | సిక్కింలో విరిగిపడ్డ భారీ కొండచరియలు
