ప్రభన్యూస్

Salary: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..! |

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతాలు, వేతనాలు, పెన్షన్లను సాధారణ తేదీ కంటే ముందుగానే చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె ప్రతిపాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన జీతాలు, వేతనాలు, పెన్షన్లను సెప్టెంబర్ 25, శుక్రవారం నుంచే పంపిణీ చేసేందుకు కేంద్రం అనుమతించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 September 2026, 8:01 am Digital Edition : Prabhanews