నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? నాని ఎంట్రీ, ఇంటర్వెల్ ఫైట్, యెషనాగుల సాంగ్ మరియు క్లైమాక్స్ సీన్స్ ఎలా ఉన్నాయి? ట్విట్టర్లో ఆడియన్స్ చెబుతున్న అసలు నిజాలు, పాజిటివ్ అండ్ నెగెటివ్ టాక్ ఏమిటో ఈ పూర్తి వీడియోలో తెలుసుకోండి.
Source link
