ప్రభన్యూస్

Electricity Bill: వీళ్లకు ఒక్క కాల్ చేస్తే చాలు… మీ కరెంట్ బిల్‌ని వేలల్లో తగ్గిస్తారు! |


electricity bill reduction tips, how to reduce electricity bill, electricity bill latest updates, electricity bill savings tips, electricity bill calculator, smart energy monitoring, కరెంట్ బిల్లు తగ్గించుకోవడం ఎలా, విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తే ఏం చేయాలి, కరెంట్ బిల్లు ఛార్జీలు, విద్యుత్ బిల్లు ఆదా చిట్కాలు, ఇంట్లో కరెంట్ వృథా ఎలా గుర్తించాలి, విద్యుత్ బిల్లు ఆదా చేసే మార్గాలు, ఇంటి విద్యుత్ వినియోగం ఎలా తగ్గించాలి

ఇళ్లలోనూ, వ్యాపారాల్లోనూ విద్యుత్ బిల్లు ప్రతి నెలా భారీగా వస్తోందా? కరెంట్ ఛార్జీలు పెరగడం, వినియోగం ఎక్కువ కావడమే కారణమని చాలామంది అనుకుంటారు. కానీ అసలు సమస్య పాతబడిన విద్యుత్ పరికరాలు, కరెంట్ వృథా, బిల్లింగ్ నిబంధనలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంలో కూడా ఉండొచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. “మీరు ఏ వీధికి వెళ్లినా, కరెంట్ వృథా కాని ఇల్లు, కమర్షియల్ బిల్డింగ్, పరిశ్రమ ఉండదు” అని భారత్ స్మార్ట్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ టీ. సికిందర్ రెడ్డి అంటున్నారు. విద్యుత్ ఖర్చు తగ్గించుకోవాలంటే లైట్లు ఆపేయడం ఒక్కటే సరిపోదని ఆయన చెబుతున్నారు. కరెంట్ ఎక్కడ, ఎంత ఖర్చవుతోందో రియల్‌టైమ్‌లో గమనించాలని, అసలు విద్యుత్ ఎలా వినియోగమవుతోందో కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలని న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 September 2026, 6:12 pm Digital Edition : Prabhanews
Electricity Bill: వీళ్లకు ఒక్క కాల్ చేస్తే చాలు… మీ కరెంట్ బిల్‌ని వేలల్లో తగ్గిస్తారు! |

ఇళ్లలోనూ, వ్యాపారాల్లోనూ విద్యుత్ బిల్లు ప్రతి నెలా భారీగా వస్తోందా? కరెంట్ ఛార్జీలు పెరగడం, వినియోగం ఎక్కువ కావడమే కారణమని చాలామంది అనుకుంటారు. కానీ అసలు సమస్య పాతబడిన విద్యుత్ పరికరాలు, కరెంట్ వృథా, బిల్లింగ్ నిబంధనలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంలో కూడా ఉండొచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. "మీరు ఏ వీధికి వెళ్లినా, కరెంట్ వృథా కాని ఇల్లు, కమర్షియల్ బిల్డింగ్, పరిశ్రమ ఉండదు" అని భారత్ స్మార్ట్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ టీ. సికిందర్ రెడ్డి అంటున్నారు. విద్యుత్ ఖర్చు తగ్గించుకోవాలంటే లైట్లు ఆపేయడం ఒక్కటే సరిపోదని ఆయన చెబుతున్నారు. కరెంట్ ఎక్కడ, ఎంత ఖర్చవుతోందో రియల్‌టైమ్‌లో గమనించాలని, అసలు విద్యుత్ ఎలా వినియోగమవుతోందో కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలని న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link