Last Updated:
Last Updated:
Last Updated:Sep 22, 2026 2:59 PM ISTరియల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త సినిమా రణబాలి. ఆరు నెలల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న బీట్ ‘ఏందయ్య సామీ’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పూర్తి పాటను రణబాలి టీమ్ విడుదల చేసింది. ఈ సాంగ్ లోని లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.
News18మరింత చదవండి
Source link