‘RX100’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో కార్తికేయ. ఆ తర్వాత కూడా రెండు, మూడు సినిమాలు బాగానే ఆడాయి కానీ.. ఎందుకో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. తిరిగి విలన్‌గా గ్యాంగ్ లీడర్, వలిమై వంటి సినిమాలు చేశాడు కానీ అవి కూడా కార్తికేయ కెరీర్‌కు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి.
Source link
Karthikeya Gummakonda: వీర లెవల్లో 'RX100' హీరో రీ ఎంట్రీ.. 'కంబ్యాక్' అంటూ మాస్ గ్లింప్స్‌తో వచ్చేశాడు!
