పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పోలీస్ లైన్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన దారుణ దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఏకంగా 22 గంటల పాటు భీకర పోరు సాగింది.
Source link
Pakistan: పాక్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రదాడి.. 31 మంది మృతి!
