కారం, మసాలాలతో పాటు చిక్కటి కొబ్బరి పాలు కలిపి తయారు చేసే గ్రామీణ స్టైల్ చికెన్ చట్టి సొరు ఎంతో రుచిగా ఉంటుంది. ఒకే పాత్రలో చికెన్ మసాలా, అన్నం కలిపి దమ్ పెట్టే ఈ స్పెషల్ రెసిపీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Source link
Chicken Rice: ఘుమఘుమలాడే విలేజ్ స్టైల్ చికెన్ చట్టి సొరు.. మట్టి పాత్రలో ఈ విధంగా చేస్తే టేస్ట్ మెంటలెక్కిపోద్ది..
