ప్రభన్యూస్

8th Pay Commission: ఉద్యోగులకు అలర్ట్.. ఒక్కొక్కరికి భారీగా జీతాల పెంపు.. సెప్టెంబర్ 18లోగా ఈ పని చేయాలి!

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాలు, పింఛన్ల పునర్వ్యవస్థీకరణపై 8వ కేంద్ర వేతన సంఘం కీలక ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 7, 8 తేదీల్లో బెంగళూరులో పర్యటించి కేంద్ర ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు, వివిధ ప్రతినిధి బృందాలతో సమావేశం కానుంది. తమ అభిప్రాయాలు, సమస్యలు, వినతులను కమిషన్‌కు సమర్పించాలనుకునే సంఘాలు సెప్టెంబర్ 18లోగా అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 2:38 pm Digital Edition : Prabhanews