ఈ సర్వీసు ఎంఎల్‌పీఎం మీదుగా ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి మార్గంలో నడుస్తుంది. మార్గమధ్యంలో పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ముఖ్యమైన స్టాప్‌లలో మంకాపూర్, సత్నా, కట్నీ, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, మదురై తదితర స్టేషన్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

