పాదాల్లోని నరాలు దెబ్బతింటే స్పర్శ, నొప్పి తగ్గవచ్చు. దాంతో చెప్పులు రుద్దడం, చిన్న రాయి గుచ్చుకోవడం, చర్మం పగలడం లేదా చిన్న కోత పడటం వంటి విషయాలు వెంటనే గుర్తించకపోవచ్చు. మరోవైపు పాదాలకు రక్తప్రసరణ తగ్గితే గాయం మానడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
Source link
Diabetic Foot: బొటనవేలు మాత్రమే కాదు.. పాదంలోని ఈ భాగాలకు కూడా డయాబెటిస్‌తో ప్రమాదం.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే ఫసక్!
