ప్రభన్యూస్

Anumana Pakshi Trailer: ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌ రిలీజ్.. కామెడీ‌కి కేరాఫ్ అడ్రస్‌లా ఉంది మావ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘డీజే టిల్లు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

News18
News18

‘డీజే టిల్లు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 10:10 pm Digital Edition : Prabhanews
Anumana Pakshi Trailer: ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌ రిలీజ్.. కామెడీ‌కి కేరాఫ్ అడ్రస్‌లా ఉంది మావ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 14, 2026 9:47 PM IST 'డీజే టిల్లు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న తాజా చిత్రం 'అనుమాన పక్షి'. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. News18'డీజే టిల్లు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న తాజా చిత్రం 'అనుమాన పక్షి'. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.మరింత చదవండి

Source link