Last Updated:
ప్రముఖ జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ కోర్టు విధించిన నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రముఖ జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ కోర్టు విధించిన నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చట్ట ప్రకారం కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.

