త్రివిక్రమ్, వెంకీమామ కాంబినేషన్‌కు టాలీవుడ్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ వంటి సినిమాలు కల్ట్ స్టేటస్ సంపాదించుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు కూడా రైటర్‌గా త్రివిక్రమ్ రైటర్‌గా చేశాడు. కాగా.. ఇప్పుడు డైరెక్టర్‌తో వెంకీమామతో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు.
Source link
Aadarsha Kutumbham Movie: అప్పుల ఊబి నుంచి రక్తపు సంగ్రామం.. 'ఆదర్శ కుటుంబం' టీజర్ అరిపించేసిందిగా!
