8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పడి ఆగస్టు 3 నాటికి తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. దీంతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్, జీతాలు, అలవెన్సులు, పెన్షన్లపై కీలక నిర్ణయాల కోసం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు.. ఫైనల్ కౌంట్‌డౌన్ ప్రారంభం!
