MCX Gold Price: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఎంసీఎక్స్‌లో భారీగా పతనం.. ఎంతంటే? | బిజినెస్
Last Updated:Jul 13, 2026 9:11 AM IST దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా పతనం అయ్యాయి. గత కొన్ని రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు సోమవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ప్రతీకాత్మక చిత్రం MCX Gold Price: దేశీయ కమోడిటీ మార్కెట్ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీ పతనాన్ని చవిచూశాయి. సోమవారం బంగారం, వెండి…
