ప్రభన్యూస్

Top 10 News: తెలుగు రాష్ట్రాల టాప్ 10 న్యూస్.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link

Read Full News

Jana Nayakudu Movie: ఓరినీ.. CM విజయ్ సినిమాకు ఘోరమైన షాక్.. 'జన నాయకుడు' మూవీతో ఒక్కసారిగా రూ.60 కోట్లు మాయం!

నిన్న రిలీజైన ‘జన నాయకుడు’ సినిమా యూనానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట కాస్త హడావిడి కనిపించింది కానీ.. తెలుగులో మాత్రం మూకుమ్మడిగా అందరూ ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. Source link

Read Full News

Cash Transactions: రూ.20 వేల కన్నా ఎక్కువ అప్పు ఇస్తున్నారా? సీఏ చెప్పిన రూల్ తెలిస్తే షాకవ్వాల్సిందే | బిజినెస్

సీఏ అఖిల్ కంచర్ల చెప్పిన ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు కేవలం ఆదాయ వివరాలనే కాకుండా లావాదేవీల తీరును కూడా పరిశీలిస్తోంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఫారం 26ఏఎస్, బ్యాంకింగ్ సమాచారం, పాన్‌తో అనుసంధానమైన వివరాలు, ఆటోమేటెడ్ అనలిటిక్స్ వంటి మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. “ప్రస్తుతం శాఖ దగ్గర సరిపోలని వివరాలను గుర్తించడానికి అనేక డేటా పాయింట్లు ఉన్నాయి. ఆదాయం దాచాలనే ఉద్దేశం లేకపోయినా, తప్పుగా చేసిన నగదు లావాదేవీ వల్ల నోటీసు…

Read Full News

నీట్ వివాదం తర్వాత కేంద్రం యాక్షన్.. NTAలో 47 మంది అధికారుల తొలగింపు |

Last Updated:Jul 24, 2026 8:39 PM IST NEET-UG 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేపట్టింది. 47 మంది అధికారులను తొలగించడంతో పాటు సంస్థలో సమగ్ర సంస్కరణలు, ఔట్‌సోర్సింగ్ విధానంలో మార్పులు, లీక్‌ప్రూఫ్ పరీక్షల వ్యవస్థ ఏర్పాటు, జవాబుదారీతనం పెంపుపై కీలక చర్యలు ప్రారంభించింది. News18 దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు…

Read Full News

KFC 99 Offer: కేఎఫ్‌సీ రూ.99 ఆఫర్ మ్యాజిక్… రూ.14 కోట్ల లాభంలోకి సఫైర్ ఫుడ్స్ |

Last Updated:Jul 24, 2026 7:50 PM IST KFC 99 Offer | ఫాస్ట్‌ఫుడ్ తినే కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, తక్కువ ధరల ఆఫర్లను పెంచడంతో కేఎఫ్‌సీ, పిజ్జా హట్ రెస్టారెంట్లను నిర్వహించే సఫైర్ ఫుడ్స్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడటంతో షేర్లు కూడా పెరిగాయి. Source link

Read Full News

Rising Bharat Summit: క్రికెట్‌లా ఇతర క్రీడలకూ మద్దతు కావాలి.. సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు | క్రీడా వార్తలు

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా, ప్రపంచ నంబర్-1 ర్యాంక్ అందుకున్న క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ భారత క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే ఈ విజయాల వెనుక ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో రాణించాలనుకునే ఆటగాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను తాను స్వయంగా అనుభవించానని ఆమె చెప్పారు. క్రికెట్ విజయానికి బలమైన వ్యవస్థే కారణం భారత్‌లో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం బలమైన వ్యవస్థ,…

Read Full News

Chennai Love Story Movie: దుమ్ము రేపిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ కలెక్షన్లు.. వామ్మో అన్ని కోట్లేంట్రా బాబూ..!

సంక్రాంతి పండగ తర్వాత దాదాపు ఐదు నెలల వరకు బోసిపోయిన టాలీవుడ్‌కు ‘పెద్ది’ కాస్త ఊరటనిచ్చింది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం’, లెనిన్ సినిమాలు టాలీవుడ్‌కు మళ్లీ కలెక్షన్ల వైభవాన్ని తీసుకొచ్చాయి. ఇక ఇప్పుడు అదే రూట్‌లో చెన్నై లవ్ స్టోరీ కూడా వెళ్తుంది. Source link

Read Full News

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి.. యువతతో కనెక్ట్ అవ్వండి.. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సోషల్ మీడియా మంత్రం |

Last Updated:Jul 24, 2026 6:59 PM IST కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. News18 కేంద్ర మంత్రులు ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింత సమర్థవంతంగా అనుసంధానం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సామాజిక మాధ్యమాల వినియోగంపై ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకైన ఉనికి అవసరమని తెలిపారు. యువత ఎక్కువగా ఈ వేదికను…

Read Full News

Post Office Scheme: లక్షకు లక్ష… పోస్ట్ ఆఫీస్ స్కీమ్ బంగారం లాంటి స్కీమ్ | Kisan Vikas Patra Explained How This Government Scheme Doubles Your Money |

KVP ప్రధానంగా దీర్ఘకాల పెట్టుబడి కోసం రూపొందించిన పథకం. సాధారణంగా ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముందుగా మూసివేసే అవకాశం ఉంటుంది. ఖాతాను ముందుగా మూసివేస్తే, అసలు మొత్తం, వర్తించే వడ్డీతో కలిసి పథకం నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. అర్హత ఉన్న కాలానికి ముందే ఖాతా మూసివేస్తే, ఖాతా కొనసాగిన పూర్తి నెలలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు వర్తించే వడ్డీ రేటు ప్రకారం వడ్డీ లెక్కిస్తారు. అయితే ఖాతా ప్రారంభించిన…

Read Full News

షేక్ హసీనా రీఎంట్రీ చర్చల మధ్య బంగ్లా అధ్యక్షుడి రాజీనామా.. అసలు కారణం ఇదేనా? |

Last Updated:Jul 24, 2026 6:38 PM IST బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ రాజీనామాతో ఆ దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. News18 మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి మరో కీలక మలుపు తిరిగింది. రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ రాజకీయ పరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం….

Read Full News