‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ యూనిట్ గొప్ప పని.. ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026 | తెలుగు సినిమా వార్తలు
సిద్దు రెడ్డి కందకట్ల, కాత్యాయని జగన తో పాటు నటి వైష్ణవి చైతన్య, నిలోఫర్ కేఫ్ అధినేత బాబూరావు తదితరులు కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపారు. జాబ్ మేళాలో 70కిపైగా ఐటీ, నాన్-ఐటీ సంస్థలు పాల్గొని 1,000కిపైగా ఉద్యోగావకాశాలు కల్పించాయి. అభ్యర్థులకు ఆయా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి స్పాట్ ఆఫర్ లెటర్లు అందించే అవకాశం కల్పించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు: టీసీఎస్, సగాలిటీ, టెలిపర్ఫార్మెన్స్,…
