Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి తొలి శాశ్వత సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం! |
Last Updated:Sep 02, 2026 5:14 PM IST భారత వైమానిక దళ మాజీ అధికారి ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా అయోధ్య రామాలయ తొలి శాశ్వత సీఈవోగా నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, భక్తుల సేవల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. News18 భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు అత్యంత ప్రతిష్ఠాత్మక అయోధ్య రామాలయ బాధ్యతలు దక్కాయి. ఆయనను అయోధ్య రామాలయ…
