AI టెక్నాలజీతో చారిత్రక సినిమా… ‘సర్దార్ సర్వాయ్ పాపన్న’ మూవీ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 25, 2026 7:56 AM IST ఒక చారిత్రక యోధుడి కథ ‘సర్దార్ సర్వాయ్ పాపన్న – ది రెబల్ కింగ్ ఆఫ్ డెక్కన్’. 17వ శతాబ్దపు తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, వినూత్న సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలు అందుకుంటోంది. News18 చరిత్ర పుటల్లో రాజులు, సామ్రాజ్యాల కథలు కోకొల్లలు. కానీ, సామాన్యుల పక్షాన నిలబడి, అణచివేతను ఎదిరించి తనకంటూ…
