UPI చెల్లింపులకు ఆర్‌బీఐ కొత్త రూల్!.. డబ్బులు పంపే ప్రతి సారి ఈ పని చేయాల్సిందే..! | బిజినెస్
Last Updated:Aug 03, 2026 10:56 AM IST భారత్‌లో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు యూపీఐ లావాదేవీల్లో కొత్త కన్ఫర్మేషన్ ప్రాంప్ట్ ప్రవేశపెట్టాలని బ్యాంకులు ఆర్‌బీఐకి ప్రతిపాదించాయి. ఇది ఏ లావాదేవీలకు వర్తిస్తుంది? ఎలా పనిచేస్తుంది? వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. Digital Payment భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రధాన…
