రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెటస్ట్ మూవీ రణబాలిపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి.
Source link
Ranabali Movie: విజయ్‌కు వీరతిలకం.. 'రణబలి' రావడంలో ఎలాంటి ఆలస్యం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన టీం!
