Property Rights: కొడుకు సంపాదించిన ఆస్తిలో.. తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? 90% మందికి అసలు నిజం తెలియదు!

Property Rights: కొడుకు సంపాదించిన ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? భార్య, పిల్లలకే మొత్తం ఆస్తి దక్కుతుందా? ఈ విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే కొడుకు స్వయార్జిత ఆస్తి, పూర్వీకుల ఆస్తి విషయంలో నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా వీలునామా లేకుండా మరణిస్తే భార్య, పిల్లలు, తల్లి, తండ్రికి వారసత్వ హక్కులు ఎలా ఉంటాయో హిందూ వారసత్వ చట్టం స్పష్టంగా వివరిస్తుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 October 2026, 11:21 am Digital Edition : Prabhanews