ప్రభన్యూస్

Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్.. నేటి రేట్లు ఇవే | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

News18
News18

అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలు, పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌తో దేశీయంగా పసిడి, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు భారీ లాభాలను నమోదు చేశాయి. పారిశ్రామిక రంగానికి తోడు రక్షణాత్మక పెట్టుబడిగా డిమాండ్ పుంజుకోవడమే ఈ రేట్ల రాలీకి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,151 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.852 పెరిగింది. ఇక సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,23,706 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.2,091 పెరిగింది.

ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1030 పెరిగి రూ.1,45,310కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,33,201 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.2,390 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,24,520 వద్ద కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 12:33 am Digital Edition : Prabhanews
Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్.. నేటి రేట్లు ఇవే | బిజినెస్

Last Updated:Aug 05, 2026 9:15 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
News18అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలు, పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌తో దేశీయంగా పసిడి, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు భారీ లాభాలను నమోదు చేశాయి. పారిశ్రామిక రంగానికి తోడు రక్షణాత్మక పెట్టుబడిగా డిమాండ్ పుంజుకోవడమే ఈ రేట్ల రాలీకి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,151 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.852 పెరిగింది. ఇక సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,23,706 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.2,091 పెరిగింది.ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1030 పెరిగి రూ.1,45,310కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,33,201 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.2,390 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,24,520 వద్ద కొనసాగుతోంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link