Fastest Vande Bharat Trains | దేశంలో ఒకే రోజులో గమ్యస్థానానికి చేరుకోవాలనుకునే ప్రయాణికులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. బిజినెస్ ట్రిప్స్ నుంచి వీకెండ్ ట్రిప్స్ వరకు, ఉదయం బయలుదేరి సాయంత్రంలోపు గమ్యస్థానానికి చేరుకునే ఈ రైళ్లు ప్రయాణాన్ని మరింత సులభంగా మార్చాయి. వేగంగా నడిచే 8 ప్రముఖ వందే భారత్ రైళ్లు ఇవి అని న్యూస్18 కథనం వివరించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Source link
Fastest Vande Bharat Trains: వేగంగా వెళ్లే 8 వందే భారత్ రైళ్లు ఇవే… కొన్ని గంటల్లోనే గమ్యస్థానానికి
