Irumudi Movie: ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ రిలీజయ్యేది అప్పుడేనా? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 13, 2026 11:17 PM IST మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. రవితేజ కెరీర్లో ఇది 77వ సినిమా కావడం, శివ నిర్వాణ తొలిసారి మాస్ మహారాజ్‌తో జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే అంచనాలు పెరిగాయి. News18 మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’పై ఇప్పటికే…
