టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఆమె పెళ్లి మాత్రమే. సినిమాల పరంగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ బ్యూటీ.. పెళ్లి వయసు దాటినా ఇంకా సింగిల్‌గానే ఉంది. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం తాలూకు విషయాలు తరచుగా చర్చలోకి వస్తూనే ఉంటాయి.
Source link
Anushka: అనుష్కకు ఐ లవ్ యూ చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభాస్ మాత్రం కాదు.. షాకింగ్ లైఫ్ సీక్రెట్
