AI at Workplace: ఆఫీస్‌లో ఏఐ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే భారీ నష్టం… ఎక్స్‌పర్ట్ టిప్స్ ఇవే | బిజినెస్


Last Updated:

AI at Workplace | ఆఫీసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించేప్పుడు, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

AI at Workplace: ఆఫీస్‌లో ఏఐ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే భారీ నష్టం (image: AI Generated)
AI at Workplace: ఆఫీస్‌లో ఏఐ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే భారీ నష్టం (image: AI Generated)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆఫీసుల్లో రోజువారీ పనుల్లో భాగమవుతోంది. దీంతో కంపెనీల ముందు, ఉద్యోగుల ముందు ఒక కీలక ప్రశ్న నిలిచింది. ఉద్యోగులు ఏఐతో కొత్తగా పని చేసే అవకాశాలు పొందేలా చేయడంతో పాటు, డేటా భద్రత, ప్రైవసీ, కంపెనీ నిబంధనలు కూడా ఎలా కాపాడాలి? అనే ప్రశ్న వస్తోంది. అయితే దీనికి సరైన సమతుల్యం అవసరమని సోనాటైప్‌లో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ చెబుతున్నారు. న్యూస్18 తెలుగుతో అభిషేక్ చౌహాన్ మాట్లాడుతూ, కంపెనీలు ఏఐ టూల్స్‌ను పూర్తిగా నిషేధించడం లేదా ఎలాంటి పరిమితులు లేకుండా వాడేందుకు అనుమతించడం రెండూ సరికాదని చెబుతున్నారు. దాని బదులుగా “ఫెడరేటెడ్ ఏఐ గవర్నెన్స్ మోడల్”ను అమలు చేయాలని చెప్పారు. ఇందులో కంపెనీ కొన్ని కీలక నియమాలు, భద్రతా ప్రమాణాలను కేంద్ర స్థాయిలో నిర్ణయిస్తుంది. అదే సమయంలో, తమ రోజువారీ పనుల్లో ఏఐని ఎలా ఉపయోగించాలో టీమ్‌లకు స్వేచ్ఛ ఇస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:59 am Digital Edition : Prabhanews
AI at Workplace: ఆఫీస్‌లో ఏఐ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే భారీ నష్టం… ఎక్స్‌పర్ట్ టిప్స్ ఇవే | బిజినెస్

Last Updated:Aug 07, 2026 3:00 PM ISTAI at Workplace | ఆఫీసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించేప్పుడు, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.AI at Workplace: ఆఫీస్‌లో ఏఐ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే భారీ నష్టం (image: AI Generated)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆఫీసుల్లో రోజువారీ పనుల్లో భాగమవుతోంది. దీంతో కంపెనీల ముందు, ఉద్యోగుల ముందు ఒక కీలక ప్రశ్న నిలిచింది. ఉద్యోగులు ఏఐతో కొత్తగా పని చేసే అవకాశాలు పొందేలా చేయడంతో పాటు, డేటా భద్రత, ప్రైవసీ, కంపెనీ నిబంధనలు కూడా ఎలా కాపాడాలి? అనే ప్రశ్న వస్తోంది. అయితే దీనికి సరైన సమతుల్యం అవసరమని సోనాటైప్‌లో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ చెబుతున్నారు. న్యూస్18 తెలుగుతో అభిషేక్ చౌహాన్ మాట్లాడుతూ, కంపెనీలు ఏఐ టూల్స్‌ను పూర్తిగా నిషేధించడం లేదా ఎలాంటి పరిమితులు లేకుండా వాడేందుకు అనుమతించడం రెండూ సరికాదని చెబుతున్నారు. దాని బదులుగా "ఫెడరేటెడ్ ఏఐ గవర్నెన్స్ మోడల్"ను అమలు చేయాలని చెప్పారు. ఇందులో కంపెనీ కొన్ని కీలక నియమాలు, భద్రతా ప్రమాణాలను కేంద్ర స్థాయిలో నిర్ణయిస్తుంది. అదే సమయంలో, తమ రోజువారీ పనుల్లో ఏఐని ఎలా ఉపయోగించాలో టీమ్‌లకు స్వేచ్ఛ ఇస్తుంది.మరింత చదవండి

Source link